Breaking News

విడుదలైన నెలలోపే ఓటీటీలోకి సినిమాలు..


Published on: 28 Oct 2025 15:45  IST

హిట్టు ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా కొత్త సినిమాలు నెల తిర‌గ‌కుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్‌తో పాటు ఇత‌ర ఇండ‌స్ట్రీల‌లో ఒక సినిమా విడుద‌లైన దాదాపు 6 వారాల నుంచి 8 వారాల త‌ర్వాత‌ ఓటీటీలోకి వ‌చ్చేవి. అయితే సినిమా విడుద‌ల‌కు ముందే చిత్ర నిర్మాత‌లతో ఓటీటీ వేదిక‌లు ఒప్పందం చేసుకుంటుండంతో విడుద‌లైన నెల రోజుల్లోపే డిజిట‌ల్ స్ట్రీమింగ్ వ‌చ్చేస్తున్నాయి.ఇటీవలే వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ విడుద‌లైన నెల రోజుల్లోనే ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ని పంచుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి