Breaking News

ఒక ఏడాది పాటు ChatGPT Go సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ..


Published on: 28 Oct 2025 17:33  IST

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ఏఐ భారతీయుల కోసం ఒక గొప్ప ప్రకటన చేసింది. బెంగళూరులో జరగనున్న ఓపెన్ఏఐ మొట్టమొదటి డెవలపర్స్ డే ఈవెంట్‌ సందర్భంగా నవంబర్ 4 నుండి లిమిటెడ్-పిరియడ్ అఫర్ కింద చాట్‌జిపిటి గో సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.నవంబర్ 4 నుండి ప్రారంభమయ్యే ఈ అఫర్ వినియోగదారులు ఒక సంవత్సరం ఉచిత సేవను పొందుతారు.

Follow us on , &

ఇవీ చదవండి