Breaking News

బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్‌


Published on: 29 Oct 2025 11:39  IST

కర్నూలు జిల్లాలో జరిగిన వి.కావేరి ట్రావెల్‌ బస్సు ప్రమాద ఘటనలో మరో కీలకాంశం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను వి.కావేరి ట్రావెల్‌ బస్సు తోసుకుంటూ వెళ్లడానికి ముందే.. డివైడర్‌ పక్కన పడి ఉన్న ఆ బైక్‌ను మరో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీకొని వెళ్లడం వల్లే బైక్‌ రోడ్డు మధ్యలో పడిపోయిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ బస్సు ఎవరిది? అన్న ఆచూకీ కోసం సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి