Breaking News

ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్..భద్రతా సిబ్బంది అలర్ట్


Published on: 29 Oct 2025 11:54  IST

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) బుల్లెట్ కలకలం రేపుతోంది. కోల్‌కత్తా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద బుల్లట్‌ను భద్రతా సిబ్బంది గుర్తించింది. ప్రయాణికుడు విశాల్‌గా గుర్తించారు. అతని వద్ద ఉన్న బ్యాగులో 38 ఎంఎం బుల్లెట్ లభ్యమైంది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

Follow us on , &

ఇవీ చదవండి