Breaking News

అర్హత ఉంటేనే.. సోషల్‌ మీడియా కామెంట్‌


Published on: 29 Oct 2025 12:30  IST

చైనా లో ఆరోగ్యం, చట్టాలు, విద్య, ఆర్థికం వంటి కీలక అంశాలపై ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో చర్చించాలంటే తగిన అధికారిక అర్హత ఉండాలని పేర్కొంది.ఈ మేరకు ఈనెల 25 నుంచి ‘కొత్త ఇన్‌ఫ్లుయెన్సర్‌ చట్టం’ ఆ దేశంలో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇన్‌ఫ్లూయెన్సర్లు పైన పేర్కొన్న అంశాలపై పోస్టులు చేయాలంటే తమ నైపుణ్యానికి సంబంఽధించిన డిగ్రీ పట్టా, ప్రొఫెషనల్‌ లైసెన్స్‌ లేదా సర్టిఫికేషన్‌ వంటి ఆధారాలు చూపాల్సి ఉంటుందని మొరాకో న్యూస్‌ నివేదించింది. 

Follow us on , &

ఇవీ చదవండి