Breaking News

బ్రెజిల్‌లో డ్ర‌గ్ ముఠాల‌పై దాడులు..64 మంది మృతి


Published on: 29 Oct 2025 14:58  IST

రియో డి జ‌నైరోలో ర‌క్తం ఏరులై పారింది. డ్ర‌గ్ దందా నిర్వ‌హిస్తున్న ముఠాల‌పై బ్రెజిల్(Brazil) పోలీసులు విరుచుకుప‌డ్డారు. దీంతో రియో ప‌ట్ట‌ణంలోని ఉత్త‌ర ప్రాంతం వ‌ణికిపోయింది. సుమారు 64 మంది ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 2500 మంది భ‌ద్ర‌తా సిబ్బంది.. డ్ర‌గ్ ట్రాఫికింగ్ ముఠాల‌పై రెయిడ్స్ నిర్వ‌హించారు. సాయుధ‌ వాహ‌నాలు, హెలికాప్ట‌ర్లు, డ్రోన్ల‌తో పోలీసులు ఆ ఆప‌రేష‌న్ నిర్వ‌మించారు. నార్త‌ర్న్ బ్రెజిల్‌లో ఉన్న రెండు మురికివాడ‌ల్లో ఆ త‌నిఖీలు నిర్వ‌హించారు.

Follow us on , &

ఇవీ చదవండి