Breaking News

రేవంత్‌ షో అట్టర్‌ ఫ్లాప్‌


Published on: 29 Oct 2025 15:01  IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అభినందన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. భారీ ఏర్పాట్లు, హంగు ఆర్భాటాలతో యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన సభకు సినీ కార్మికులు ముఖం చాటేశారు. సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వారిలో ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో సభా ప్రాంగణమంతా వెలవెలబోయింది. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సినిమా పరిశ్రమ పెద్దలు, హీరోలు, హాజరవుతారని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది.

Follow us on , &

ఇవీ చదవండి