Breaking News

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..


Published on: 29 Oct 2025 15:17  IST

భారత్, ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రాలో మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-2తో కైవసం చేసుకున్నప్పటికీ, టీ20 సిరీస్‌లో భారత్‌ను ఓడించడం అంత తేలిక కాదని అంటున్నారు. ఎందుకంటే ఈ ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి