Breaking News

అధికారులు అప్రమత్తంగా ఉండాలి:మంత్రి సీతక్క


Published on: 29 Oct 2025 17:33  IST

మొంథా తుఫాను (Cyclone Montha) నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) (Minister Seethakka) దిశానిర్దేశం చేశారు. తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అత్యావసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మొంథా తుఫానుపై ఆధికారుల‌తో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సీత‌క్క ఇవాళ(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి