Breaking News

కేటీఆర్ సంచలన కామెంట్స్..


Published on: 29 Oct 2025 17:36  IST

ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కులసంఘాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాజాగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చని.. మూడేళ్ళ వరకు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి