Breaking News

నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్..


Published on: 29 Oct 2025 17:52  IST

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకింగ్‌ సవరణ చట్టం కారణంగా నవంబర్‌ నెలలో కొన్ని మార్పులు జరుగనున్నాయి. బ్యాంక్‌ ఖాతా నామినీలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.ఖాతాదారుడికి ఒక్కరు నామినీ కాకుండా.. నలుగురు నామినీలుగా ఉండేందుకు అవకాశం కల్పించింది. ఈ నామినీలకు ఎవరెవరికి ఎంతెంత శాతం డబ్బు కేటాయించాలనేది అకౌంట్ హోల్డర్ నిర్ణయించుకోవచ్చు. ఖాతాదారుడి నిర్ణయం మేరకు నామినీలకు చివరి మొత్తాన్ని బ్యాంక్ అందజేస్తుంది

Follow us on , &

ఇవీ చదవండి