Breaking News

పత్తి రైతుకు..కురుస్తున్న వర్షాలతో కోలుకోలేని దెబ్బ..


Published on: 29 Oct 2025 18:44  IST

జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలు పత్తి రైతును కోలుకోలేని దెబ్బ తీస్తుండగా..మరోవైపు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారుల ప్రమేయం మరింత పెరిగింది. ఈ పరిస్థితిలో అంతంతమాత్రంగా వస్తున్న దిగుబడిని విక్రయించుకునేందుకు రైతన్న దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. గతేడాది ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు వచ్చిన పత్తి దిగుబడి ఈ ఏడాది మూడు నుంచి నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి