Breaking News

భిక్షాటనతో జీవనాన్ని సాగిస్తున్న నటి..


Published on: 01 Nov 2025 15:50  IST

సినీ ప్రపంచంలో వెలుగులు విరజిమ్ముతూ, కీర్తి కురిపించే ప్రశంసల వెనుక ఎన్ని బాధలున్నాయో చాలా మందికి తెలియదు. ఒకప్పుడు చిన్నా పెద్దా తెరపై ఓ వెలిగిన నటి నుపుర్ అలంకార్‌కు ఇప్పుడు తిండి కూడా దొరకడం కష్టమైంది. 150కి పైగా సీరియల్స్‌లో నటించి స్టార్‌డమ్ అందుకున్న ఈ నటి ప్రస్తుతం గుహల్లో నివసిస్తూ, భిక్షాటనతో జీవనం సాగిస్తున్నారు. నుపుర్ అలంకార్‌ని బాలీవుడ్, హిందీ టెలివిజన్ ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడతారు.

Follow us on , &

ఇవీ చదవండి