Breaking News

భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు..


Published on: 13 Nov 2025 14:51  IST

నేటి మార్కెట్లో పసిడి ధరలు మరోసారి భారీ పెరుగుదలను నమోదు చేశాయి. ఈరోజు ఉదయం 9 గంటల తర్వాత పుత్తడి రేటు భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,27,800లకు (Gold Rate in Hyderabad) చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది.ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,27,950కి చేరగా.. 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 1,17,300కి ఎగబాకింది.

Follow us on , &

ఇవీ చదవండి