Breaking News

గగనతల ఆంక్షలతో 165+ విమానాలు రద్దు


Published on: 07 May 2025 14:29  IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ "ఆపరేషన్‌ సిందూర్‌"లో భాగంగా పీఓకేలో 9 ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది. దీనిపై గగనతల ఆంక్షల నేపథ్యంలో ఇండిగో, ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌ తదితర సంస్థలు మే 10 వరకు 165కి పైగా విమానాలు రద్దు చేశాయి. ప్రయాణికులకు రీషెడ్యూల్‌/ఫుల్‌ రీఫండ్‌ సదుపాయం కల్పించారు. దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు.

Follow us on , &

ఇవీ చదవండి