Breaking News

టిప్పర్ క్యాబిన్‌లో చిక్కుకుని డ్రైవర్ నరకయాతన..


Published on: 18 Nov 2025 14:52  IST

సోమవారం ఉదయం విశాఖ రాంబిల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న టిప్పర్‌ను మరో టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సాయి కుమార్ టిప్పర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. స్థానికులు వెంటనే రంగంలోకి దిగి సాయి కుమార్‌ను పక్కకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. 6 గంటలుగా సాయి కుమార్ క్యాబిన్‌లో తనను కాపాడాలని అంటూ వేడుకుంటున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి