Breaking News

టీమిండియా ఫైనల్ చేరాలంటే?


Published on: 18 Nov 2025 14:57  IST

కోల్‌కతాలో టెస్టులో టీమిండియా(Team India) పరాభవాన్ని చవి చూసింది. స్వదేశంలో హుందాగా గెలవాల్సిన మ్యాచ్‌ను 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది. ఈ పేలవ ప్రదర్శనతో అందరిలో మదిలో మెదులుతున్న ప్రశ్న.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(WTC) ఫైనల్‌కు భారత్ ఈ సారైనా అర్హత సాధిస్తుందా? డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో ఉన్న 18 మ్యాచుల్లో టీమిండియా ఎనిమిది టెస్ట్‌లు ఆడేసింది. ఇప్పటి వరకు ఏ జట్టూ ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు.

Follow us on , &

ఇవీ చదవండి