Breaking News

తొలి మూడు రోజులూ ఈ డిప్‌లోనే


Published on: 19 Nov 2025 12:12  IST

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల తొలి మూడురోజులకు టోకెన్లను ఆన్‌లైన్‌లో కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు రోజులూ టోకెన్లను ఈ-డిప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయిస్తారు. మిగిలిన ఏడు రోజులూ భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి