Breaking News

ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు మేం సిద్ధం: పాక్


Published on: 07 May 2025 18:21  IST

భార‌త్‌తో నెల‌కొన్న ఉద్రిక్త‌ల‌ను త‌గ్గించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్న‌ట్లు ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్( Khawaja Asif) తెలిపారు. ప్ర‌స్తుత ఉద్రిక్త ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని భార‌త్ ఆశిస్తే, ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో పాటు పీవోకే లోని ఉగ్ర స్థావ‌రాల‌ను భార‌త్ నేల‌మ‌ట్టం చేసిన త‌ర్వాత ఖ‌వాజా స్పందించారు.రెండు దేశాల మ‌ధ్య దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌లు నిర్వ‌హించే అంశం గురించి ఆయ‌న స్పందించ‌లేదు.

Follow us on , &

ఇవీ చదవండి