Breaking News

మద్దిలపాలెంలో కార్ల షోరూమ్లో మంటల

విశాఖపట్నం, మద్దిలపాలెంలోని ఒక కార్ల షోరూమ్‌లో ఈరోజు (నవంబర్ 20, 2025) అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా, మరో రెండు కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. 

Published on: 20 Nov 2025 10:47  IST

విశాఖపట్నం, మద్దిలపాలెంలోని ఒక కార్ల షోరూమ్‌లో ఈరోజు (నవంబర్ 20, 2025) అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా, మరో రెండు కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. 

విశాఖపట్నం, మద్దిలపాలెంలో ఉన్న ఓ కార్ల షోరూమ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటల కారణంగా మొత్తం నాలుగు కార్లు దెబ్బతిన్నాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. 

Follow us on , &

ఇవీ చదవండి