Breaking News

పుతిన్ ముందు చిందులేసిన రోబో..


Published on: 20 Nov 2025 12:16  IST

టెక్నాలజీ పరంగా రష్యా దూసుకుపోతోంది. అద్భుతమైన ఆవిష్కరణలకు తెర తీస్తోంది. హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయటంలో తమకు తామే సాటి అనిపించుకుంటూ ఉంది. బుధవారం రష్యాకు చెందిన సైబర్ బ్యాంక్ ఓ ఎగ్జిబిషన్ నిర్వహించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హ్యూమనాయిడ్ రోబో ‘గ్రీన్’ పుతిన్ ముందు తన ప్రతిభను ప్రదర్శించింది. అచ్చం మనిషిలాగా తనను తాను అధ్యక్షుడికి పరిచయం చేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి