Breaking News

మరో ఏడుగురు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌


Published on: 20 Nov 2025 13:02  IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో బుధవారం ఉదయం మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ) కమిటీ నేత మెట్టూరి జోగారావు అలియాస్‌ టెక్‌ శంకర్‌ అలియాస్‌ బాబు అలియాస్‌ శివతోపాటు మరో ఆరుగురు ఉన్నారు. వీరంతా మావోయిస్టు పార్టీ మిలిటరీ చీఫ్‌ హిడ్మా దళ సభ్యులు. టెక్‌ శంకర్‌ ఈ దళంలో అత్యంత సీనియర్‌ నేత అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి