Breaking News

29 ఏళ్ల‌కు ఎగ్ ఫ్రీజ్ చేశా..


Published on: 20 Nov 2025 16:10  IST

టాలీవుడ్ న‌టుడు రామ్ చర‌ణ్ భార్య ఉపాస‌న కామినేని కొణిదల‌.. ఇటీవ‌ల ఐఐటీ హైద‌రాబాద్ ఈవెంట్‌లో ఎగ్ ఫ్రీజింగ్‌పై చేసిన వ్యాఖ్య‌లు వివాదం సృష్టించాయి. అయితే ఆ వివాదం నేప‌థ్యంలో ఆమె మ‌ళ్లీ స్పందించారు. ఎక్స్ అకౌంట్‌లో త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తూ ఓ పోస్టు చేశారు. కెరీర్‌పై దృష్టి పెట్టే మ‌హిళ‌లు.. త‌మ ఎగ్స్‌ను ఫ్రీజ్ చేసుకోవాల‌ని, ఆ త‌ర్వాత త‌మ‌కు న‌చ్చిన స‌మ‌యంలో గ‌ర్భాన్ని దాల్చాల‌ని ఉపాస‌న స‌ల‌హా ఇచ్చింది. ఆ స‌ల‌హాపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది. 

Follow us on , &

ఇవీ చదవండి