Breaking News

పోలీసు శాఖ‌లో 20 వేల పోస్టుల‌తో నోటిఫికేష‌న్


Published on: 20 Nov 2025 18:21  IST

పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. TGLPRB బోర్డుకి ఇప్ప‌టికే వినతిపత్రం కూడా స‌మ‌ర్పించ‌డం జ‌రిగింద‌ని నిరుద్యోగులు తెలిపారు. మంత్రులంద‌రికీ కూడా విన‌తి ప‌త్రాలు ఇచ్చామ‌న్నారు. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌న లేద‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలల వుతున్నా ఒక్క పోలీస్ ఉద్యోగం భర్తీ చేయలేద‌ని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి