Breaking News

గ‌వ‌ర్న‌ర్ల‌కు డెడ్‌లైన్ ఉండాల్సిందే..


Published on: 21 Nov 2025 16:41  IST

బిల్లుల‌ను క్లియ‌ర్ చేసేందుకు రాష్ట్ర‌ప‌తికి, గ‌వ‌ర్న‌ర్ల‌కు గ‌డువు విధించ‌లేమ‌ని సుప్రీంకోర్టు చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్(CM MK Stalin) స్పందించారు. బిల్లులకు ఆమోదం ద‌క్కాలంటే.. గ‌వ‌ర్న‌ర్ల‌కు గ‌డువు ఉండాల్సిందే అని ఆయ‌న అన్నారు. దీని కోసం రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గ‌వ‌ర్న‌ర్ల‌కు గ‌డువు విధించే వ‌రకు విశ్ర‌మించ‌లేది లేద‌ని స్టాలిన్ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement