Breaking News

పడిలేచిన కెరటంలా సౌతాఫ్రికా ప్లేయర్ ముత్తుస్వామి


Published on: 24 Nov 2025 12:52  IST

గువావటి వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. తొలి రోజు 6 వికెట్లు తీసిన భారత్.. రెండో రోజు తొలి సెషన్ లోనే మిగిలిన వికెట్లు తీస్తుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. సెనురాన్ ముత్తుసామి (Senuran Muthusamy Performance) సౌతాఫ్రికా జట్టుకు గోడలా నిలబడ్డాడు. భారత్ బౌలర్లను విసిగించాడు. అంతేకాక 206 బంతుల్లో 109 పరుగులు చేసి.. ప్రొటీస్ జట్టుకు భారీ ఆధిక్యం రావడంలో కీలక పాత్ర పోషించాడు.

Follow us on , &

ఇవీ చదవండి