Breaking News

కలివిడిగా.. కాజేశారు


Published on: 24 Nov 2025 16:42  IST

జలవనరుల శాఖ స్పెషల్‌ డివిజన్‌లో చేపట్టాల్సిన పలు పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2024లో ఉగ్రరూపాన్ని చూపించిన బుడమేరు ఈ స్పెషల్‌ డివిజన్‌ పరిధిలోకి వచ్చింది. కృష్ణాజిల్లాలో డెల్టా ప్రాంతం ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. మెట్ట ప్రాంతంలోని చెరువులు స్పెషల్‌ డివిజన్‌ పరిధిలోకే వస్తాయి. ఇక్కడి నిజయోజకవర్గాల్లో చెరువుల్లో పూడికతీత, మట్టిని తీసి గట్లను పటిష్టం చేయడం వంటి పనులను స్పెషల్‌ డివిజన్‌ పరిధిలోనే చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి