Breaking News

16 ఏళ్ల నేషనల్ ప్లేయర్ దుర్మరణం


Published on: 26 Nov 2025 14:28  IST

బాస్కెట్‌బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఓ యువ క్రీడాకారుడు ఘోర ప్రమాదానికి గురయ్యాడు. హర్యానా రాష్ట్రంలోని రోథక్‌లో బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ దారుణం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో 16 ఏళ్ల హార్దిక్ అనే జాతీయ స్థాయి ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక లఖన్ మజ్రా ప్రాంతంలోని బాస్కెట్‌బాల్ కోర్టులో ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘోరం జరిగింది.ఈ ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌లో నిక్షిప్తమయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి