Breaking News

బర్త్ డే పార్టీ పేరుతో పిలిచి..పెట్రోల్ పోసి..


Published on: 26 Nov 2025 15:38  IST

ఓ యువకుడిని.. పార్టీ పేరుతో పిలిచిన అతడి స్నేహితులు పెట్రోల్ పోసి చంపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో చోటుచేసుకుంది.ప్రాణాల కాపాడుకునేందుకు అతడు బయటకు వచ్చి సమీపంలోని కుళాయి దగ్గర నీటితో మంటలను ఆర్పుకున్నాడు. అయితే అప్పటికే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో స్థానికులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి