Breaking News

రేణు దేశాయ్ మళ్లీ బిజీ అవుతున్నారా ..


Published on: 26 Nov 2025 17:37  IST

నటిగా, దర్శకురాలిగా సినీనటుల దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తూ వస్తుంది రేణు దేశాయ్. కొంత‌ కాలంగా సరైన పాత్ర కోసం ఎదురు చూస్తున్న ఆమె, చివరిసారిగా ‘టైగర్ నాగేశ్వరరావు’లో కీలక పాత్రలో కనిపించింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ఆడ‌క‌పోవ‌డంతో, ఆ పాత్రకు రావాల్సిన గుర్తింపు కూడా ఆమెకు రాలేదు. అయినప్పటికీ, నటనపై మళ్లీ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న రేణు ఇప్పుడు మరో కొత్త చిత్రంతో తెరపై బిజీ అవడానికి సిద్ధమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి