Breaking News

బీజేపీ హై కమాండ్‌కు రాజాసింగ్ కీలక అభ్యర్థన


Published on: 27 Nov 2025 11:55  IST

స్థానిక సంస్థల ఎన్నికలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు బీజేపీ హై కమాండ్‌‌ను అభ్యర్థించారు. ఇవాళ(గురువారం) ఓ ప్రకటన విడుదల చేశారు రాజాసింగ్. ఈరోజు భారతీయ జనతా పార్టీలోని కొంతమంది ప్రముఖ నాయకులు తన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి