Breaking News

స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది


Published on: 27 Nov 2025 16:52  IST

స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తిని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీని ఇవాళ (గురువారం) ప్రారంభించారు. స్కైరూట్‌ ఇన్ఫినిటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు . అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ఇవాళ ప్రారంభించామని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి