Breaking News

డబ్ల్యూపీఎల్ ఎప్పటినుంచంటే..?


Published on: 27 Nov 2025 17:23  IST

మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2026) సందడి ఇప్పటికే మొదలైంది. తాజాగా దీనికి సంబంధించి క్రీజీ అప్‌డేట్ వచ్చింది. జనవరి 9న నుంచి డబ్ల్యూపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. నవీ ముంబై, వడోదరలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయని వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి