Breaking News

నెల్లూరు, ప్రకాశంకు రెడ్‌ అలెర్ట్‌..


Published on: 01 Dec 2025 10:40  IST

దిత్వా తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముసురేసింది. ఆగాగి రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. కావలి మండలం తుమ్మలపెంట, కొత్తసత్రం సముద్రతీరం 50 అడుగుల మేర ముందుకు రావటంతోపాటు 5 అడుగులమేర అలలు ఎగసి పడుతున్నా యి. సోమ,మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. జేసీ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు డీఈవో  బాలాజీరావు.

Follow us on , &

ఇవీ చదవండి