Breaking News

ప్రెసిడెంట్‌ గారి భర్తనైనా అవుదామని!


Published on: 01 Dec 2025 12:16  IST

తమ గ్రామానికి సర్పంచ్‌ అవ్వాలని అనుకున్న ఓ యువకుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ఆ ఎన్నికలు వచ్చేసినా.. రిజర్వేషన్‌ అనుకూలించక పోటీ చేసే అవకాశం కోల్పోయాడు. కానీ, నిరుత్సాహపడని ఆ యువకుడు ప్రెసిడెంట్‌ని కాకపోతేనేం.. ప్రెసిడెంట్‌ గారి భర్తనైనా అవుదామనే ఆలోచనతో తన ప్రేయసితో నామినేషన్‌ వేయించేశాడు. ఆపై, క్షణం కూడా ఆగకుండా ఆ యువతిని పెళ్లి చేసేసుకున్నాడు. తమకు రక్షణ కల్పించాలంటూ సంగారెడ్డి రూరల్‌ పోలీసులను ఆశ్రయించాడు.

Follow us on , &

ఇవీ చదవండి