Breaking News

70 లక్షల ఎకరాలకురైతు భరోసా ఎగవేతే!..


Published on: 01 Dec 2025 13:57  IST

రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరకం పంటకే నగదు సాయం ఇవ్వాలని చూస్తున్నది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటనతో ప్రభుత్వ కుట్ర బట్టబయ లైంది . దీంతో ఈసారి సుమారు 70 లక్షల ఎకరాల దీర్ఘకాలిక పంటలకు రైతుభరోసా ఇవ్వకుండా ఎగవేసే కుతంత్రానికి సర్కారు తెరలేపింది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ఆదివారం హరీశ్‌రావు పర్యటించారు. అనంతరం  ఆయన మీడియాతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి