Breaking News

మణుగూరు దవాఖానలో మృత శిశువుకు ఆక్సిజన్‌ ..


Published on: 01 Dec 2025 14:48  IST

ఆదివారం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వంద పడకల దవాఖానలో పినపాక మండలానికి చెందిన తోలెం రవికుమార్‌ భార్య అరుణ పురిటినొప్పులతో చేరింది. వైద్యులు చాలా సమయం వేచిచూసి సాధారణ ప్రసవం చేయడంతో కడుపులో ఉన్న మగబిడ్డ మృతిచెందింది. ఈ విషయం గోప్యంగా ఉంచి శిశువుకు ఆక్సిజన్‌ పెట్టి భద్రాచలం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యు లు శిశువు మృతిచెంది చాలా సమయం అయిందని వెల్లడించడంతో కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి