Breaking News

రెండో పెళ్లికి రెడీ అయిన స‌మంత‌..


Published on: 01 Dec 2025 15:13  IST

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు కెరీర్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తుంది. అయితే గత కొంత కాలంగా రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉంటున్న నేప‌థ్యంలో ఈ రోజు కోయంబత్తూరులోని ఈషా యోగ సెంటర్ లో వీళ్లిద్దరు పెళ్లిపీట‌లు ఎక్కనున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకు కార‌ణం రాజ్ భార్య శ్యామలీ పెట్టిన ఓ పోస్ట్ . అందులో తెగించిన వ్య‌క్తులే అలాంటి ప‌నులు చేస్తారు అని రాయ‌డంతో రాజ్-స‌మంత పెళ్లి గురించే ఇలాంటి పోస్ట్ పెట్టింద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి