Breaking News

మాజీ ఎంపీ సంతోష్‌కు గ్రీన్‌ ఇండియా ఆరిటెక్ట్‌ అవార్డు


Published on: 01 Dec 2025 16:23  IST

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ఇండియా ఆరిటెక్ట్‌ పురసారం దకింది. దేశంలో 19 కోట్లకు పైగా మొకలు నాటి, వాటిని సంరక్షించేందుకు గొప్ప ప్రేరణగా నిలిచినందుకు గాను ఆయనకు ఈ అవార్డు వరించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్‌ కాంపాక్ట్‌ నెట్‌వర్‌ ఇండియా,ఇండస్ట్రియల్‌ అవుట్‌లుక్‌ మ్యాగజైన్‌,ఈపీఎస్‌ ఎనర్జీ ఎక్స్‌పో సంయుక్త ఆధ్వర్యంలో పుణెలో ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డుతోపాటు పురస్కారాన్ని ఆయన తరఫున కరుణాకర్‌రెడ్డికి అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి