Breaking News

ఇది కదా టాలెంట్ అంటే..


Published on: 01 Dec 2025 17:27  IST

ఢిల్లీకి చెందిన ఓ యువకుడు రోడ్డు పక్కన పడున్న రాళ్లను తన ఆదాయ మార్గంగా మార్చుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ అద్భుతమైన ఐడియా వేశాడు. మీడియం సైజు రాళ్లను సేకరించి వాటికి ఓ వైపు రంధ్రం చేశాడు. అందులో గడియారానికి సంబంధించిన మోటార్‌ను బిగించాడు. ఆ రాయికి రంగు పూసి, అందమైన గడియారంలా తయారు చేశాడు. తర్వాత ఆ రాళ్ల గడియారాలను రోడ్డు పక్క అమ్మకానికి పెట్టాడు. వాటిని 400 నుంచి 5 వేల రూపాయల వరకు అమ్మాడు.

Follow us on , &

ఇవీ చదవండి