Breaking News

మహిళా వ్యాపారిని నగ్నంగా వీడియోలు తీసి..


Published on: 01 Dec 2025 18:20  IST

అతను ఓ ఫార్మా కంపెనీ కి యజమాని. సమావేశం పేరుతో ఒక మహిళా వ్యాపారవేత్త ను తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అక్కడ ఆమెను తుపాకీతో బెదిరించి దుస్తులు విప్పించాడు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా వీడియోలు తీశాడు. ఇప్పుడు ఆ వీడియోలను అడ్డంపెట్టుకుని లైంగికంగా వేధిస్తున్నాడు. వీడియోలు బయటపెడుతానని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు. ఈ ఘటనపై సదరు మహిళా వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి