Breaking News

దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ స్కై వాక్..


Published on: 01 Dec 2025 18:37  IST

దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ స్కై వాక్‌ను విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఎంపీ భరత్ సోమవారం అధికారికంగా బ్రిడ్జిని ప్రారంభించారు. . ప్రభుత్వం విశాఖపట్టనాన్ని పర్యాటక రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో అత్యాధునిక గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో వీఎంఆర్‌డీఏ, ఆర్జే అడ్వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ బ్రిడ్జిని నిర్మించాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి