Breaking News

విస్తరిస్తున్న స్క్ర‌బ్ టైఫ‌స్..


Published on: 02 Dec 2025 13:53  IST

స్క్ర‌బ్ టైఫ‌స్ అనేది ఓ తీవ్ర‌మైన ఇన్‌ఫెక్ష‌న్ వ్యాధి. ప‌లు ర‌కాలు పురుగులు కుట్ట‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. ప్ర‌స్తుతం ప‌లు చోట్ల ప్ర‌జ‌ల‌కు ఇది వ్యాప్తి చెందుతోంది. కొన్ని చోట్ల కొంద‌రు బాధితులు మరణించడం తో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఈ వ్యాధి  ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాప్తి చెంద‌దు .స్క్ర‌బ్ టైఫ‌స్ వ్యాధి ప్రాణాంత‌కం కాదు అని, సాధార‌ణ యాంటీ బ‌యోటిక్స్‌, జ్వ‌రం మందుల‌ను ఇస్తే త‌గ్గిపోతుంద‌ని, అందువ‌ల్ల దీని గురించి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని వైద్యులు చెబుతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి