Breaking News

టాలీవుడ్ ఫెయిలైందంటూ హీరోయిన్ కామెంట్స్..


Published on: 02 Dec 2025 14:33  IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ భారీ అంచనాల న‌డుమ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించినా, ఆ హైప్ బాక్సాఫీస్ వద్ద కనబడకపోవడంతో సినిమా రన్ దారుణంగా పడిపోయింది.  టాలీవుడ్ ఫెయిల్ అయింది” అన్న భావంతో వైర‌ల్ అవుతున్న‌ ట్వీట్‌ను చాలామంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చేసిందేనని భావించారు.దీంతో నెట్టింట చర్చ వేడెక్కింది . అయితే కొంతసేపటికే ఆ అకౌంట్ నకిలీదని తేలడంతో నెటిజన్లు షాక్ అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి