Breaking News

భార్యాభర్తలను విడదీసిన వార్డులు..


Published on: 02 Dec 2025 15:58  IST

జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో  11వ వార్డులో కడకంచి నరసింహులు పేరు నమోదవగా, అతని భార్య కడకంచి లక్ష్మి పేరు తొమ్మిదో వార్డులో నమోదు చేశారు. ఒకే ఇంటిలో ఉంటున్న భార్యాభర్తలను రెండు వార్డుల్లో చేర్చడంతో ఆ కుటుంబ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే వీధిలో పక్క పక్కనే ఉన్న మూడు ఇండ్లను అధికారులు మూడు వార్డుల్లో చేర్చి చేతులు దులుపుకున్నారు. మండలం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి