Breaking News

ప్రపంచంలోనే సంపన్న గ్రామం మన దేశంలోనే!


Published on: 02 Dec 2025 18:49  IST

ఆసియాలోనే రిచెస్ట్ గ్రామం మన భారత దేశంలో ఉంది. ఈ చిన్న గ్రామం ధనిక గ్రామంగా ఎలా మారిందని చాలా మందికి అనుమానం వస్తుంటుంది. ఈ గ్రామం గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం పేరు మాధపర్.ఇక్కడ దాదాపు 65% మంది NRIలు.కానీ వారి గ్రామాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ వలసదారులు తమ గ్రామానికి డబ్బు పంపడం, పెట్టుబడి పెట్టడం, కమ్యూనిటీ ప్రాజెక్టులలో సహాయం చేయడం కొనసాగించారు. దీని కారణంగా మాధపర్ క్రమంగా ప్రతి ఇల్లు లక్షపతి లేదా కోటీశ్వరుడి గ్రామంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి