Breaking News

తక్కువ బడ్జెట్‌లో కొత్త ఫీచర్లతో కొత్త ఫోన్‌ కావాలా?


Published on: 04 Dec 2025 12:53  IST

భారతదేశంలో తన బడ్జెట్ C-సిరీస్‌ను విస్తరిస్తూ Xiaomi కొత్త Redmi 15Cని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం Redmi 14Cకి అప్‌గ్రేడ్‌గా వస్తోంది. ముఖ్యంగా డిస్ప్లే, బ్యాటరీ, 5G పనితీరు పరంగా గణనీయమైన మెరుగుదలలను తీసుకువస్తుంది. రూ.15,000 ధరల శ్రేణిలో ఉన్న ఈ ఫోన్ Realme P4x, Infinix Hot 60i, Oppo K13 వంటి మోడళ్లకు సవాలు విసురుతుందని భావిస్తున్నారు. Xiaomi యువ వినియోగదారులకు నఎంట్రీ-లెవల్ 5G కస్టమర్లకు కీలకమైన ఫీచర్లపై దృష్టి సారించింది.

Follow us on , &

ఇవీ చదవండి