Breaking News

ఎండోమెంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పరీక్ష తేదీ..


Published on: 04 Dec 2025 15:02  IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్‌ ఏపీ ఎండోమెంట్స్ సబార్డినేట్‌ సర్వీస్‌ రాత పరీక్ష తేదీలు తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ షెడ్యూల్‌ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏపీ ఎండోమెంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎగ్జామ్‌ ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించనుంది. ఈ మేరకు ఎగ్జామ్‌ షెడ్యుల్‌లో పేర్కొంది. ఈ రాత పరీక్ష అబ్జెక్టివ్‌ విధానంలో డిగ్రీ స్థాయిలో ఉంటుంది. మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి