Breaking News

భువనేశ్వరి కారును ఆపిన తెలంగాణ పోలీసులు..


Published on: 05 Dec 2025 10:59  IST

తెలంగాణలో పల్లె పోరు జోరు మీదుంది.. మూడో విడత సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో నేటితో నామినేషన్ గడువు ముగుస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నారా భువనేశ్వరి హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళిలో భాగంగా పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి పోలీసులతో ఆప్యాయంగా మాట్లాడారు. తనిఖీ అనంతరం పోలీసులు కారును పంపించారు. 

Follow us on , &

ఇవీ చదవండి