Breaking News

పులివెందులకు నాడు సాగునీరు..


Published on: 05 Dec 2025 16:02  IST

పులివెందుల నియోజకవర్గంలో వాటర్‌గ్రిడ్‌ పనులను ఈ నెల 20లోపు పూర్తిచేయాలని డెడ్‌లైన్‌ పెట్టుకున్నాం. ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. అయితే చక్రాయపేట నుంచి జాతీయ రహదారి పనుల కారణంగా కొంచెం ఆలస్యమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. వాటర్‌గ్రిడ్‌ పనులు నేను వచ్చేసరికి 30శాతం మాత్రమే అయ్యాయి. ఆ పనులు ప్రస్తుతం చివరి దశకు వచ్చాయి. సీఎం చంద్రబాబుతో వాటర్‌గ్రిడ్‌ ప్రారంభిస్తాం అన్నారు శ్రీధర్‌ చెరుకూరి, కలెక్టర్‌.

Follow us on , &

ఇవీ చదవండి